WhatsApp Business

యాప్‌లో కొనుగోళ్లు
4.4
14మి రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Meta నుండి WhatsApp Business

మీకు WhatsAppలో వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది WhatsApp Business, మీ కస్టమర్‌లకు మరింత చెరువుగా ఉండి, మీ వ్యాపారాన్ని పెంచుకోండి.

మీకు విడిగా వేరే వ్యాపారం మరియు వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ ఉంటే, మీరు WhatsApp Business మరియు WhatsApp మెసెంజర్ రెండూ ఒకే ఫోన్‌పై ఇంస్టాల్ చేసి వేరే నెంబర్స్‌తో వాటిని రిజిస్టర్ చేయవచ్చు.

WhatsApp Businessలో, WhatsApp మెసెంజర్‌లో ఉన్న ఫీచర్స్‌తో పాటుగా ఇవీ ఉంటాయి:

• వ్యాపార ప్రొఫైల్: మీ వెబ్‌సైట్, స్థానం లేదా సంప్రదించాల్సిన సమాచారం వంటి ప్రధాన సమాచారాన్ని మీ కస్టమర్స్ తెలుసుకునేందుకు మీ వ్యాపారానికి ఒక ప్రొఫైల్ సృష్టించండి.

• వ్యాపార సందేశ సాధనాలు: మీరు అందుబాటులో లేనప్పుడు, అందుబాటులో లేరనే మెసేజులను ఉపయోగించడం లేదా వారు పంపే మొదటి మెసేజుకి పరిచయాత్మక మెసేజును పంపడం ద్వారా మీ కస్టమర్స్‌కి మరింత చేరువగా ఉండండి.

• లాండ్‌లైన్/ఫిక్స్ అయిన నెంబర్ సపోర్ట్: మీరు WhatsApp Businessని ల్యాండ్ లైన్ (లేదా ఫిక్స్ అయిన) నెంబర్‌తో కూడా ఉపయోగించవచ్చు. కస్టమర్స్ మీకు ఆ నెంబర్‌పై మెసేజ్ కూడా పంపగలరు. వెరిఫికేషన్ సమయంలో ఫోన్ కాల్‌పై కోడును స్వీకరించేందుకు “నాకు కాల్ చేయి”ని ఎంచుకోండి.

• WHATSAPP మెసెంజర్ మరియు WHATSAPP BUSINESS రెండింటినీ ఉపయోగించండి: మీరు ఒకే ఫోనుపై WhatsApp Business మరియు WhatsApp మెసెంజర్‌కు ఉపయోగించవచ్చు, అయితే రెండు యాప్‌లకు వేరు వేరు నెంబర్లు ఉండాలి.

• WHATSAPP వెబ్: మీ కంప్యూటర్ బ్రౌజర్ నుండి మీ కస్టమర్లకు మరింత సమర్ధవంతంగ��� స్పందించగలరు.

WhatsApp Businessలో WhatsApp మెసెంజర్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఉంటాయి, అంటే ఫోటోలు, వీడియోలు పంపడం, ఉచిత కాల్‌లు*, ఉచిత ఇంటర్నేషనల్ మెసేజింగ్*, గ్రూప్ చాట్, ఆఫ్‌లైన్ మెసేజులు మరియు మరిన్ని.

*డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

గమనిక: మీరు ఒకసారి WhatsApp మెసెంజర్ నుండి WhatsApp Businessకి చాట్‌ను రీస్టోర్ చేసినట్లయితే, మీరు దాన్ని మళ్లీ WhatsApp మెసెంజర్‌కు రీస్టోర్ చేయలేరు. తిరిగి దాన్ని పొందాలనుకుంటే, మీరు WhatsApp Businessని ఉపయోగించడం మొదలుపెట్టకముందు WhatsApp మెసెంజర్ యొక్క ఫోన్ బ్యాకప్‌ను మీ కంప్యూటర్‌లోకి కాపీ చేయండి.

---------------------------------------------------------
మీ నుండి వినడానికి మేము ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాము! మీకు వద్ద ఏమైనా అభిప్రాయాలు, ప్రశ్నలు లేదా సలహాలు ఉంటే, దయచేసి మాకు ఈమెయిలు చేయండి:


smb@support.whatsapp.com


లేదా మమ్మల్ని ట్విటర్‌లో అనుసరించండి:


http://twitter.com/WhatsApp
@WhatsApp
---------------------------------------------------------
అప్‌డేట్ అయినది
9 ఆగ, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 5 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.4
13.8మి రివ్యూలు
Jawhar
6 ఆగస్టు, 2024
Super
ఇది మీకు ఉపయోగపడిందా?
B Devendra
23 జులై, 2024
Good
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
బానేని నరేష్
5 ఆగస్టు, 2024
😆🚻🚻🚻
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

• You can now add notes about your customers directly on WhatsApp. Open a chat with the customer, tap on their name, and tap ‘Add customer notes’ to get started.
• You can now create and send Events in groups. Tap the ‘+’ button and select ‘Event’ to get started.


These features will roll out over the coming weeks.