Telugu News

01:37 AM IST
  • Association for Democratic Reforms Report : అత్యధిక ఆదాయం ఉన్న ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ మొదటి స్థానంలో(రూ.737.67 కోట్లు) నిలిచింది. ఖర్చు చేయటంలో టీఎంసీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
01:51 AM IST
  • 8వ వేత సంఘం ఎప్పుడు అమలవుతుంది? ఈ విషయంపై బడ్జెట్​ 2024లో కీలక ప్రకటన వెలువడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది!-
12:42 AM IST
  • Bangladesh protests latest news : బంగ్లాదేశ్​ నిరసనల్లో ఇప్పటివరకు 109మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనలను నియంత్రించేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.
01:05 AM IST
  • South Central Railway Special Trains : దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుంచి ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి.
Jul 20, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.07.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

01:13 AM IST

Exter vs Punch vs Fronx CNG : ఎక్సటర్​ సీఎన్జీ వర్సెస్​ టాటా పంచ్​ సీఎన్జీ వర్సెస్​ ఫ్రాంక్స్​ సీఎన్జీ.. మైలేజ్​ పరంగా ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

12:32 AM IST
  • AP Telangana Rains : వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఇవాళ బలహీన పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
Jul 20, 2024 05:00 AM IST

Saturday motivation: సమయం డబ్బు కన్నా విలువైనది. దాన్ని వాడుకోవడంలో విఫలమైతే ఏ విజయం మన ధరి చేరదు. సమయానికున్న ప్రాముఖ్యత గురించి తెల్సుకుందాం రండి.

12:38 AM IST

Darling OTT: న‌భాన‌టేష్‌, ప్రియ‌ద‌ర్శి జంట‌గా న‌టించిన డార్లింగ్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఆగ‌స్ట్ సెకండ్ వీక్ లేదా థ‌ర్డ్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

12:41 AM IST

Saara Saara Song From Average Student Nani: ఇదివరకు డైరెక్టర్‌గా పరిచయమైన పవన్ కొత్తూరి ఇప్పుడు హీరోగా సరికొత్త సినిమాతో రానున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా నుంచి సారా సారా అనే సాంగ్ రిలీజ్ అయింది.

Jul 20, 2024 05:15 AM IST
  • Telangana Skills University : తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
12:30 AM IST
  • Venus transit: సంపదను ఇచ్చే శుక్రుడు రేపు అంటే 20 జూలై 2024న ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దాని శుభ ప్రభావం కారణంగా, కన్యారాశితో సహా 3 రాశుల జీవితాల్లో చాలా పెద్ద మార్పులు ఉంటాయి.
12:10 AM IST
  • Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు కూడా పడ్డాయి. ఆ వివరాలు..

Loading...